మా విస్తృతి

ప్రతి పాఠశాల దినం రోజునా రుచికరమైన, బలవర్ధమైన, తాజాగా వండిన మధ్యాహ్న భోజనాన్ని పెడుతూ.. Akshaya Patra భారత్ లో 10 రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో 17,23,740 మంది చిన్నారులకు చేరువవుతోంది. ప్రస్తుతం, పథకం దేశంలోని 13,529 పాఠశాలల్లో అమలవుతోంది. 2020 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు భోజనం పెట్టాలన్న మా లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ప్రతి ప్రదేశంలోనూ మా కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత రాష్ట్రంపై క్లిక్ చేయండి.

172

రాష్ట్రం/ప్రదేశం చిన్నారుల సంఖ్య పాఠశాలల సంఖ్య వంటశాల రకం
ఆంధ్రప్రదేశ్ 43,820 290  
విశాఖపట్నం 21,850 91 కేంద్రీకృత వంటశాల
కాకినాడ 9,718 27 కేంద్రీకృత వంటశాల
మంగళగిరి 12,252 172 కేంద్రీకృత వంటశాల
అసోం 47,276 607  
గౌహతి 47,276 607 కేంద్రీకృత వంటశాల
ఛత్తీస్ గఢ్ 29,849 192  
భిలాయ్ 29,849 192 కేంద్రీకృత వంటశాల
గుజరాత్ 4,07,992 1,475  
అహ్మదాబాద్ 129,268 522 కేంద్రీకృత వంటశాల
వదోదర 121,259 616 కేంద్రీకృత వంటశాల
సూరత్ 157,465 337 కేంద్రీకృత వంటశాల
కర్ణాటక 5,27,048 2,968  
బెంగళూరు హెచ్ కె హిల్ 1,05,678 635 కేంద్రీకృత వంటశాల
బెంగళూరు వసంతపురం 101,541 646 కేంద్రీకృత వంటశాల
బళ్లారి 126,932 577 కేంద్రీకృత వంటశాల
హుబ్లి 152,423 807 కేంద్రీకృత వంటశాల
మంగళూరు 17,024 139 కేంద్రీకృత వంటశాల
మైసూరు 23,450 164 కేంద్రీకృత వంటశాల
ఒడిశా 1,86,387 1,840  
భువనేశ్వర్ 59,083 417 కేంద్రీకృత వంటశాల
పూరి 51,506 661 కేంద్రీకృత వంటశాల
నయాగఢ్ 25,261 342 వికేంద్రీకృత వంటశాల
రూర్కెలా 50,537 420 కేంద్రీకృత వంటశాల
రాజస్థాన్ 1,81,002 2,672  
జైపూర్ 112,475 1,624 కేంద్రీకృత వంటశాల
జోధ్ పూర్ 13,265 140 కేంద్రీకృత వంటశాల
నాథ్ ద్వారా 28,009 561 కేంద్రీకృత వంటశాల
బరన్ 11,020 155 వికేంద్రీకృత వంటశాల
అజ్మీర్ 16,233 192 వికేంద్రీకృత వంటశాల
ఉత్తర్ ప్రదేశ్ 2,32,615 3,021  
బృందావనం 132,156 2,010 కేంద్రీకృత వంటశాల
లక్నో 100,459 1,011 కేంద్రీకృత వంటశాల
తమిళనాడు 718 1  
చెన్నై 718 1 కేంద్రీకృత వంటశాల
తెలంగాణ 62,020 463  
హైదరాబాద్ 62,020 463 కేంద్రీకృత వంటశాల
మొత్తం 17,23,740 13,529

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`